drawing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, చిత్రము వ్రాసేపని, పటము.

  • drawing masterచిత్రమని నేర్పేవాడు.
  • drawing paper పటములు మొదలైనవివ్రాసే దళమైన కాగితము.
  • a drawing of a lottery లాటరీచీట్లుయెత్తడము.
  • the drawing of a wound or boil కురుపు చీము కూర్చడము.
  • తీపులు తియ్యడము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drawing&oldid=929578" నుండి వెలికితీశారు