dregs

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మడ్డి, మష్టు, గసి.

  • dregs of castor oil ఆముదపు పుచ్చు.
  • the dregs of the people నీచులు, క్షుద్రులు, తుచ్చులు, తుక్కుమూక.
  • hedrank it to the dregs దాన్ని అడుగు పిప్పికూడా విడిచిపెట్టకుండా తాగివేసినాడు.
  • Harischandra drained the cup of misery to the dregs హరిశ్చంద్రుడు పడని పాట్లు లేవు.
  • In these dregs of time (Bustons Four fold state chap.
  • I.
  • ) యీ కలియుగమునందు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dregs&oldid=929596" నుండి వెలికితీశారు