drop

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, పడనిచ్చుట, జారవిడుచుట, విడిచిపెట్టుట, వదులుకొనుటరాల్చుట.

  • they dropped milk on the bread రొట్టేమీద పాలు చిలకరించినారు.
  • she dropped a tear అది యేడిచినది.
  • he dropped the subject ఆ ప్రస్తాపముమానుకోన్నాడు.
  • he dropped the persuit ఆ యత్నమును మానుకున్నాడు.
  • he has now quite dropped me నన్ను యిప్పుడు బొత్తిగా చేయ్యి విడిచిపేట్టినాడు.
  • they dropped the conversation ఆ సంభాషణ మానుకొన్నాడు.
  • you must drop me a letter నీవు నాపేరట వొక జాబు వ్రాయవలసింది.
  • the cow has dropped a calf ఆ యావు యీనింది.
  • she dropped or drooped her eyes అది తల వంచుకొన్నది.
  • the ship dropped anchor లంగరు వేయబడ్డది.

క్రియ, నామవాచకం, పడుట, జారుట, వాలుట, రాలుట.

  • to trickle కారుట,స్రవించుట, దిగుట.
  • from something that dropped I saw he knew this వాడు హఠాత్తుటా యేదో వొకమాట జాషవడిచినందుచేత వాడికి యిది తెలుసుననితోస్తున్నది.
  • his teeth dropped out వాడి పండ్లు వూడిపోయినవి.
  • It dropped to pieces అది తునకలైపోయినది.
  • he answered this question and the matter dropped యీ ప్రశ్నకు వుత్తరము చెప్పినందుతో ఆ సంగతి తీరిపోయినది.
  • with these words the matter dropped యీ మాటలతో ఆ ప్రస్తాపము నిలిచినది.
  • to drop asleep నిద్రబట్టుట.
  • I am dropping asleep నాకు కూరుకు వస్తున్నది.
  • he dropped in yesterday నిన్న అకస్మాత్తుగా నాయింటికి వచ్చినాడు.
  • he is just dropping off కునుకుపాట్లుగా వున్నాడు.
  • the fruit dropped off the tree.
  • ఆ చెట్లో నుంచి పండు రాలినది.

నామవాచకం, s, బిందు, చినుకు, కణము, బొట్టు.

  • the least drop of water రవ్వన్ని నీళ్ళు.
  • bring me a drop of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.
  • by drops బొట్లు బొట్లుగా.
  • to pour drop by drop బొట్టు బొట్టుగా విడుచుట.
  • a drop or specific మందు.
  • she wears drops in her ears అది జుమికీలు వేసుకొని వున్నది.
  • A Hindu woman weras a drop at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు.
  • a drop or shoot of a banyan tree,మర్రివూడ.
  • a gallows drop వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drop&oldid=929636" నుండి వెలికితీశారు