dry

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, యెండుట, యెండిపోవుట, ఆరుట, యింకిపోవుట.

  • he put the clothes to dryదోవతులు ఆరవేసినాడు.
  • she spread the corn to dry అది వడ్లను యెండబోసినది.

క్రియ, విశేషణం, యెండగొట్టుట, యెండబెట్టుట, ఆరబెట్టుట.

  • or wipe away moistureతడి తుడుచుట, this burning wind dries up the strength యీ వడగాడ్పు కళలన్నీ పీలుస్తున్నది.
  • she dried the wet cloth at the fire అది తడిగుడ్డను సెగను కాచినది.
  • she dried her hair తల ఆర్చుకొన్నది.

విశేషణం, and adv.

  • యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.
  • a dry lime యెండిన నిమ్మకాయ.
  • he wiped it dry తడిలేకుండా తుడిచినాడు.
  • dry bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the dry season యెండకాము, వరుపు, a dry day చినుకులేని దినము.
  • adry month వర్షము కురియని నేల.
  • a dry cough పొడిదగ్గు.
  • I am dry నాకు దాహముగా వున్నది.
  • why should I drink when I am not dry దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది.
  • they milked the cow dry ఆ యావును వట్ట పిండినారు.
  • the cow is gone dryఆ యావు వట్టి పోయినది.
  • a dry cow వట్టి పోయిన ఆవు.
  • there was not a dry eye present అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు.
  • a disposition క్రౌర్యము.
  • a dry remark విరసమైనమాట, పెడసరమైనమాట.
  • dry humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట.
  • this book is written in a dry style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది.
  • or acrid as wine వొగరైన, కటువైన.
  • dry cultivation కాడారంభము, మెట్ట సాగుబడి.
  • dry land తీరము, రేవు, పొడినేల.
  • Dry land produce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట.
  • See wet land produce a dryleaf సరగు, యెండు టాకు.
  • dry measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క.
  • a dry well నీరువట్టిపోయిన బావి.
  • to squeeze dry రసములేకుండాపిండుట.
  • high and dry మెట్టన వుండే.
  • the boat was left high and dry పడవ కట్టమీదను వేసి వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dry&oldid=929666" నుండి వెలికితీశారు