dun

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, గోజాడుట.

  • తరువుచేసుట.
  • నక్షత్రతరుపుచేసుట.
  • కక్కసించుట. (తగాదా చేసుట H)

నామవాచకం, s, గోజాడేవాడు.

  • తరువుకాడు.
  • తరువుచేసేవాడు.
  • నక్షత్రతరుపుచేసేవాఢు, తగాదా చేసేవాఢు H.

విశేషణం, జాదికాయపలక వర్ణముగల, కపిలవర్ణమైనపింగళవర్ణమైన,.

  • ధూసరవర్ణముగల. a dun cow దోరావు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=dun&oldid=445657" నుండి వెలికితీశారు