duration

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కాలము, కాలపరిమాణము.

  • what was the duration of his reign? వాడు యెన్నాళ్ళు ప్రభుత్వము చేసినాడు.
  • endless duration నిత్యత్వము.
  • an illness of long duration దీర్ఘరోగము.
  • a life of longduration దీర్ఘాయువు.
  • a life of short duration అల్పాయువు.
  • a war of long duration బహుదినాలు జరిగిన యుద్ధము.
  • an illness of a certain duration కొన్నాళ్ళువుండిపొయ్యే రోగము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=duration&oldid=445682" నుండి వెలికితీశారు