dust

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, తట్టుట, తుడుచుట, దులుపుట, విదిలించుట.

  • he dusted the fruit with sugar ఆ పండ్లలో చక్కెర చల్లినాడు.

విశేషణం, దుమ్ము, దూళి, బుగ్గి, నుసి.

  • to beat to dust చూర్ణముచేసుట.
  • gold dust బంగారుయిసుక.
  • for our body is dust మన శరీరముమృత్స్వరూపము గనక.
  • this is mere dust in the balance యిది తృణప్రాయము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=dust&oldid=457363" నుండి వెలికితీశారు