dyeing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, (of colour) అద్దకము, చాయవేడము.(of death)మరణము. విశేషణం, of colour అద్దకము చేసే of death చచ్చే.

  • a dyeing vat అద్దకము చేసే తొట్టి.
  • dyeing accents హీనస్వరము.
  • dyeing words అవసానకాలమందు చెప్పేమాటలు.
  • the dyeing notes of the trumpet తుతారాస్వరము యొక్క అవరోహనము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dyeing&oldid=929758" నుండి వెలికితీశారు