each

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, చెరి, తలా.

  • she gave them a book each వాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినది.
  • they took one each చెరి వొకటి యెత్తుకొన్నారు.

విశేషణం, ప్రతి, చెరి.

  • on each side of the river యేటికి యీ కట్టను ఆకట్టను.
  • on each side of the road మార్గమునకు వుభయపార్శ్వములయందున్ను on each side of the hill పర్వతమునకు వుభయపక్షముల యందున్ను.
  • in each hand ఉభయహస్తములయందున్ను each day ప్రతిదినము.
  • each man ఆయా మనిషి , ప్రతి మనిషి .
  • at each word she shed tears మాటమాటకు అది కండ్లనీళ్లు పెట్టుకొన్నది.
  • on each cheek రెండు చంపలయందు.
  • eachfoot ఆకాలు యీ కాలు.
  • to each other ఒకరికొకరు, పరస్పరము.
  • they blessed each otherఒకరిని వొకరు దీవించినారు.
  • in a chess-board the lines cross each other చదరంగపుపలకలో గీతలు అడ్డము దిగటముగా పడుతవి.

నామవాచకం, s, ఒకడొకడు, చెరి.

  • each took half చెరి సగము యెత్తుకొన్నారు.
  • each gotten pagodas తలా పది వరహాలు చిక్కినది.
  • you may take which you please each is good నీకు యిష్టమైనది యెత్తుకో అన్నీ మంచివే దేన్ని పట్టితేఅది మంచిదే.
  • each brought a horse each తలా వొక గుర్రమును తెచ్చినారు.
  • each said what he thought వాండ్ల వాండ్లకు తోచినది వాండ్లు వాండ్లు చెప్పినారుLet each esteem other better than themselves (Philipp.2.3.) తనకంటే యితరుడు మేలని పరస్పరమున్ను యెంచవలసినది, నా కంటే నీవు మేలు,నాకంటే నీవు మేలని ఒకరినొకరు యెంచవలసినది .
  • each thinks himself the bestవాడు వాడు తనమట్టుకు తాను గట్టివాడుగా యెంచుతాడు.
  • each of them may be worthten rupees ఒకటొకటి పది రూపాయలు చేసును.
  • he gave a book to each of themవాండ్లకు తలా వొక పుస్తకమును యిచ్చినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=each&oldid=929767" నుండి వెలికితీశారు