eclipse

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మరుగుచేసుట .

  • the moon eclipsed the star ఆ నక్షత్రము చంద్రుడిమరుగునపడ్డది.
  • they eclipsed him వాండ్ల ముందరవాడు దీవిటికింది దీపమైపోయినాడు .

నామవాచకం, s, గ్రహణము, ఉపరాగము.

  • a total eclipse పూర్ణగ్రహణము, పూర్ణోపరాగము.
  • a quarter eclipse పాతికగ్రహణము, పాదోసరాగము.
  • the beginning of an eclipse స్పర్శ కాలము.
  • the end of an eclipse మోక్ష కాలము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eclipse&oldid=929828" నుండి వెలికితీశారు