eject
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, బయటికితోసుట, వెళ్లకొట్టుట, నివర్తిచేసుట.
- they ejected him fromthe office వాణ్ని వుద్యోగములోనుంచి తోసివేసినారు.
- they ejected him from thehouse.
- వాణ్ని యింట్లోనుంచి వెళ్లకొట్టినారు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).