election

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ఏర్పరచడము, ఏర్పాటు, కోరుకోవడము .

  • I leave it to your election నీకు మనసు వచ్చినది యెత్తుకో.
  • there was an election of master for the schoolఆ పల్లెకూటానికి ఉపాధ్యాయులను యోగ్యతను చూచి యేర్పరచుకోవడమైనది.
  • in theology ఈశ్వరేచ్ఛ, ఈశ్వర సంకల్పము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=election&oldid=461270" నుండి వెలికితీశారు