ellipse

విక్షనరీ నుండి
(ellipsis నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s., అండాకారము, కోడిగుడ్డు యొక్క ఆకారము, కోడిగుడ్డు రూపు. ఈ అర్ధం తప్పు. ఇక్కడ ఇచ్చిన అర్ధాలు ellipsoid అనే ఇంగ్లీషు మాటకి సరిపోతాయి. 'నామవాచకం, s, శబ్దలోపము, వాక్యలోపము.

  • here is an ellipse యిక్కడ వొక శబ్దములోపము, అనగా అధ్యాహారము చేసుకోవలసినది.
  • here we must understand an ellipseఆ మాటను యిక్కడ తెచ్చుకోవలసినది.

గణిత శాస్త్రము[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ellipse&oldid=446110" నుండి వెలికితీశారు