enchanter

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, మాంత్రికుడు, మంత్రవాది, వ్యామోహముకలగచేసేవాడు,యింద్రజాలము మొదలైన విద్యలు చేసేవాడు, ఘనమైనకవులకు కూడా ఈ పేరు చెల్లుతుంది.

  • enchanter of snakes పామును తడకట్టేవాడు, పాము మంత్రగాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enchanter&oldid=930160" నుండి వెలికితీశారు