endowed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గల కలిగిన, యుక్తుడైన, శాలియైన, సంపన్నమైన.

  • endowed with learning విద్యగలవాడైన.
  • endowed with sense బుద్ధిశాలియైన.
  • richly endowed సంపన్నులైన.
  • an endowed temple యిస్తువుగలగుడి.
  • this pagoda is endowed the other is not యీ గుడికి యిస్తువ వున్నది ఆ గుడికి లేదు.
  • endowed with bodily form దేహియైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=endowed&oldid=930207" నుండి వెలికితీశారు