energetic

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పరాక్రమముగల, శక్తిగల, బలముగల.

  • the Hindu dominion was tyrannical without being energetic హిందువుల ప్రభుత్వము పరాక్రమము లేనిదైనా క్రూరమైనదిగా వుండెను.
  • the Musulman government was energetic but tyrannical తురకల ప్రభుత్వము పరాక్రమము కలదిగాని క్రూరమైనదిగా వుండెను.
  • the English government though is not tyrannical యింగ్లీషు ప్రభుత్వము పరాక్రమము కలదైనా క్రూరమైనది కాదు.
  • an energetic man శక్తివంతుడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=energetic&oldid=930218" నుండి వెలికితీశారు