enforce

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, జరిగించుట, నడిపించుట, చెల్లించుట.

  • they enforced the bond వాండ్లు ఆ పత్ర ప్రకారము నడిపించినారు.
  • he enforced the decree passed against them వాండ్లమిద అయిన తీర్పు ప్రకారము జరిపించినాడు.
  • he enforced the law against them వాండ్లను గురించి చట్టప్రకారము జరిపించినాడు, వాండ్లమీద చట్టమును చెల్లించినాడు.
  • he enforced payment రూకలను వసూలు చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=enforce&oldid=930226" నుండి వెలికితీశారు