ennoble

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, గౌరవపరుచుట, గొప్పచేయుట.

  • the king ennobled the family of Nelson, నెల్సన్ అనే ఆయనకు Lord అనే కితాబును యిచ్చినాడు.
  • he was ennobled by his actions వాడు చేసిన పనులచేత వాడు గొప్పబడ్డాడు,ప్రసిద్ధిపొందినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ennoble&oldid=930267" నుండి వెలికితీశారు