entirely

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, యావత్తు, అంతా, కడవెళ్లా, శుద్ధముగా, బొత్తిగా, తీరా,సమస్తము.

  • I am entirely ignorant నేను బొత్తిగా యెరుగను.
  • he was entirely silentవాడు బొత్తిగా నోరు తెరవలేదు.
  • it is entirely finished అది యావత్తు తీరినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entirely&oldid=930329" నుండి వెలికితీశారు