entitle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to qualify అర్హత కలగచేయుట, యోగ్యత కలుగచేయుట.

  • this entitles him to praise యిందుచేత వాడు స్తోత్రమునకు అర్హుడైనాడు.
  • thisentitles him to advancement యించుచేత వాడు అభివృద్ధి పొందడానకు అర్హత కలిగివున్నది.
  • this entitled him to a share యిందువల్ల వాడికి వొక భాగానికి బాధ్యతకలిగినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entitle&oldid=930331" నుండి వెలికితీశారు