entry

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ద్వారము, మార్గము, ప్రవేశము.

  • after his entry అతడు ప్రవేశించిన తరువాత.
  • in an account పద్దు.
  • make an entry regarding this యీ పద్దును లెక్కలో వ్రాసుకో.
  • he made an entry ప్రవేశించినాడు.
  • thieves made an entry into my house దొంగలు కన్నము వేసి నా యింట్లో చొరబడ్డారు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=entry&oldid=459025" నుండి వెలికితీశారు