enveloped

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ.

  • thebody was enveloped in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు.
  • that murder is envelopedin mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు.
  • the question is enveloped in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=enveloped&oldid=446973" నుండి వెలికితీశారు