episode

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉపాఖ్యానము, ఉపకథ, చిత్రకథ.

  • the episode of Nala నలోపాఖ్యానము, అవాంతరముగా వచ్చిన కథ.

నామవాచకం, s, (Metaph) This quarrel was an episode of the feast ఆ సంబరములో యీ జగడము నడమ వౌక చిత్రకథవలె వుండెను, రామాయణములో పిడకల వేట్లాటవలె వుండెను.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=episode&oldid=930393" నుండి వెలికితీశారు