equestrian

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, గుర్రముమీద వుండే, గుర్రపు సవారీలో నేర్పరియైన.

  • equestrian exercise or feats అశ్వలాఘవమలు, అనగా గుర్రము మీద యెక్కడముదిగడము మొదలైన వాటిలో చేసి వుండే సాధకములు.
  • equestrian exercise గుర్రపు సవారి చేయడము.
  • an equestrian party గుర్రముల మీద పొయ్యే వాండ్లు.
  • he is a good equestrian గుర్రపు సవారిలో బాగా తీరిన వాండ్లు.
  • an equestrian statue గుర్రము మీద కూర్చున్నట్టుగా వుండే ప్రతిమ.
  • there were many pedestrains and many equestrians పాదచారులున్ను శానామంది వుండిరి, గుర్రము మీద వచ్చినవారున్ను శానామంది వుండిరి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equestrian&oldid=930416" నుండి వెలికితీశారు