equipage

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, (Vehicle) వాహనము, సవారి, అనగా బండి, పల్లకీ మొదలైనవి.

  • or attendants, suite పరిజనము, పరివారము.
  • he went in full equipage వాడు సపరివారముగా పోయినాడు.
  • furniture సామాను, సరంజాము.
  • a tea equipage తేనీళ్ల సామాను, తేనీళ్ల వుపకరణములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=equipage&oldid=930423" నుండి వెలికితీశారు