escort

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దారితోడు, పరిజనము, పరివారము.

  • we went as the pricne's escort రాజుతో కూడా స్తోమముగా పోయినాము.

క్రియ, విశేషణం, దోవసాగనంపుట.

  • she escorted me upstairs నన్ను మిద్దెమీదికి తీసుకొనిపోయినది.
  • he escorted her home ఆమెను యింటికి తీసుకొని పోయి విడిచిపెట్టినాడు.
  • they escorted the prisoners through the town ఆ కైదీలను పట్నములో గుండా తీసుకొనిపోయినారు.
  • we escorted the prisoners to Madras ఆ ఖైదీలను పట్నానికి తీసుకొనిపోయినాము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=escort&oldid=965201" నుండి వెలికితీశారు