essential

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సత్తు, సారము, ప్రథానాంశము.

  • these are none essential యివి ముఖ్యములు కావు.

విశేషణం, సత్తువైన, సారమైన, ముఖ్యమైన, అగత్యమైన.

  • essential quality ప్రథానమైన గుణము.
  • his consent is essential అతని అంగీకారము ఆవశ్యము, అతని సమ్మతిలేక కూడదు.
  • essential oil of sandal చందనధృతి.
  • there is no essential difference between these two sects యీ రెండు మతములకు మూలభేధము లేదు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=essential&oldid=447470" నుండి వెలికితీశారు