estate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, (Property, Wealth) ఆస్తి, స్థితి, యిస్తువ, సొత్తు,బండాలము.

  • Condition స్థితి, దశ, అవస్థ.
  • he is now in low estate వాడుయిప్పట్లో దీనదశలో వున్నాడు.
  • Considering our low estate మేము వుండేదీనదశను విచారించి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=estate&oldid=930512" నుండి వెలికితీశారు