excess

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, అతి, అధికము, యెక్కువ, దుర్మార్గము.ఎక్కువ

  • excess of rain అతివృష్టి.
  • excess of anger అతికోపము, కోపోద్రేకము.
  • excess of lust కామోద్రేకము.
  • they are much given to excess వాండ్లు దుర్వృత్తులు, దుష్టులు.
  • these detestable excesses యీ దుర్మార్గాములు.
  • he avoided all excesses వాడు దుర్నీతులన్నిటిని మానుకొన్నాడు.
  • In Matt.
  • XXIII.
  • 25.
  • దౌరాత్మ్యం.
  • A+.
  • In.
  • Ephes.
  • V.
  • 18.
  • దుష్టత.
  • A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=excess&oldid=930654" నుండి వెలికితీశారు