exchange

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.

  • they exchanged garlands మాలికా వినిమయము చేసుకొన్నారు.
  • he exchanged houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము.
  • when they exchanged looks of anger వొకరినొకరు కోపముగా చూచినప్పుడు.

నామవాచకం, s, మార్పు, మారకము, పరివర్తనము, వినిమయము.

  • If we take gold we lose in the exchange మెహరీలు పుచ్చుకొంటిమా వట్టము యివ్వవలసివస్తున్నది.
  • he took a horse in exchange వాడు బదులుకు గుర్రమును తీసుకొన్నాడు.
  • loss or gain on exchange వారడి, తేడ.
  • a place where merchants meet వర్తకులు కూడి మాట్లాడుకొనే చావడి.
  • a bill of exchange హుండి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exchange&oldid=930657" నుండి వెలికితీశారు