excite

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, ప్రేరేపణ చేసుట, రేచుట, పురికొల్పుట, పుల్లలుబెట్టుట.

  • to excite desire అక్కర బుట్టించుట.
  • Bathing excites appetite స్నానము ఆకలిని కలిగిస్తున్నది.
  • to excite hopes ఆశను కలగచేసుట.
  • these words excited remorsein his mind వాడు యీ మాటలచత నిండా పశ్చాత్తాపపడ్డాడు.
  • these words excited them to the combat యీ మాటలు వాండ్లను యుద్ధమునకు బయలుదేరేటట్టు చేసినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=excite&oldid=447650" నుండి వెలికితీశారు