exemplify

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, దృష్టాంతమువల్ల అగుపరుచుట, ఉదాహరణమిచ్చుట.

  • this phrase exemplifies the rule యీ వాక్యము ఆ సూత్రమునకు వుదాహరణమౌతున్నది.
  • what you now suffer exemplifyies the truth of what he said నీవు పడేది వాడు చెప్పిన దానికి అనుభవముగా వున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=exemplify&oldid=447768" నుండి వెలికితీశారు