exhausted

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వ్రయమైన, అయిపోయిన, శోషించిన, క్షీణించిన, తరిగిన.

  • his strength was exhausted by the long walk బహుదూరము నడుచుటచేత వాడిబలము వుడిగినది, అలిసినాడు.
  • I am quite exhausted నాకు ప్రాణము విసికినది,మహా అలిసినాను.
  • exhausted by the heat యెండగొట్టు పడ్డ, బడలిన.
  • his patience was quite exhausted వాడి సహనము బొత్తిగా పోయినది.
  • the ammunition is exhausted మందుగుండు అయిపోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=exhausted&oldid=447793" నుండి వెలికితీశారు