exit

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, లేచిపోవడము, వెళ్లిపోవడము, బహిర్గమనము, ప్రస్తానము.

  • exit from life మరణము, చావు.
  • he made his exit లేచిపోయినాడు.
  • on hisexit from office వుద్యోగము విడిచిపోయిన తరువాత.
  • Exit.
  • (a phraseused in comedies) పాత్ర నిర్గమనము, యిది మూలార్థము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=exit&oldid=447834" నుండి వెలికితీశారు