exonerate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నివృత్తి చేసుట, నివారణము చేసుట.

  • this exoneratesyou from paying the money యిందుచేత నీవు ఆ రూకలు చెల్లించవలసినదిలేకపోతున్నది.
  • her consent does not exonerate you అది యెంత సమ్మతించినప్పటికిన్ని నీ యందు తప్పులేకపోలేదు.
  • he exonerated himself వాడు నివృత్తిచేసుకొన్నాడు.
  • he did this to exonerate himself తన దోషమును బాపుకోవడమునకై దీన్ని చేసినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exonerate&oldid=930756" నుండి వెలికితీశారు