extempore

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, and adv.

  • without premeditation, suddenly, readily అవశాత్తుగా ఆశుకవిత్వముగా.
  • he wrote this poem extempore యీ కావ్యమును ఆసుకవనముగా చెప్పినాడు.
  • an extempore poet నిమిషకవి, ఆశుకవి.
  • an extempore banquet (Priors Poems) అవశాత్తుగా సంభవించిన విందు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extempore&oldid=930873" నుండి వెలికితీశారు