extension

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, విస్తరించడము, వ్యాపించడము, విశాలము.

  • by the extensionof the branches కొమ్మలు పొడుగైనందున.
  • from the extension of the Englishauthority యింగ్లీషువారి ప్రభుత్వము యొక్క వ్యాపకముచేతను.
  • from the extension of his leave వాడికి మరి కొన్నాళ్లు శలవు చిక్కినందున.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=extension&oldid=638729" నుండి వెలికితీశారు