extraction

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వూడదియ్యడము, పెరకడము.

  • family వంశము పుట్టుక.
  • a man of noble extraction సత్కులీనుడు.
  • a man of mean extraction హీన కులస్తుడు, తక్కువ జాతివాడు.
  • do you know the extraction of this word యీ శబ్దమునకు వుత్పత్తి నీకు తెలుసునా.
  • after the extraction of a tooth వొక పల్లు పెరికిన తరువాత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extraction&oldid=930909" నుండి వెలికితీశారు