extravagance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s., విపరీతత, దూపరదిండితనము.

  • outrageous vehemence ఉన్మాదము, వెర్రి.
  • this is a mere poeticalextravagance యిది వట్టి వుత్ప్రేక్ష, అధిక ప్రసంగము.
  • from the extravagance of his languageవాడి అధిక మాటలచేతను, వెర్రి మాటలు చేతను.
  • from the extravagance of his applause వాడి వెర్రిశ్లాఘనచేత.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extravagance&oldid=930917" నుండి వెలికితీశారు