extravagantly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, మట్టుమీరి, దూపరదిండితనముగా, అతివ్రయముగా,అపరిమితముగా, పిచ్చిగా.

  • he lives extravagantly దూపరదిండి కాపురము చేస్తాడు.
  • they applauded him extravagantly వాడ్ని అతిస్తోత్రము చేసినారు, వెర్రిస్తోత్రముచేసినారు.
  • they are extravagantly fond of pictures వాండ్లకు పటముల మీద మహా భ్రాంతి, మహా పిచ్చి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extravagantly&oldid=930919" నుండి వెలికితీశారు