fanciful

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, వట్టి యెన్నికగల, చపలచిత్తమైన, వింతైన, విపరీతమైన,చిత్రవిచిత్రమైన.

  • a fanciful device చమత్కారము.
  • this poem is full offanciful devices ఈ గ్రంధములో చిత్రవిచిత్రమాన చమత్కారములు నిండా వున్నవి.
  • she wore fanciful a dress అది వింతబట్టలు తొడుక్కున్నది.
  • you are very fancifulనీవు చపలచిత్తుడవు, నీకు లక్షగుణములు, నీకు నిమిషానికి వొక గుణము.
  • a fanciful reason లేనిపోని హేతువ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fanciful&oldid=931161" నుండి వెలికితీశారు