farther

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, మరిన్ని అవతల, ఆవల, యింతే గాకుండా. విశేషణం, ఆవలి.

  • on the farther side of that house ఆ యింటికిఆవలితట్టున.

క్రియ, విశేషణం, ఉపబలముచేసుట.

  • his going there farthered thierdesigns వాడు అక్కడికి పోవడము వాండ్ల యత్నమునకు అనుకూలమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=farther&oldid=931270" నుండి వెలికితీశారు