farthing
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
నామవాచకం, s, అనగా.
- Penny లో నాలుగోభాగము, కాలు పెన్ని,యేగాణి.
- it is not worth a farthing అది వొక గవ్వ చేయదు.
- it is not wortha brass farthing అది వొక గుల్ల కాసు చేయదు.
- I will not give him a farthingవాడికి నేను వొక గవ్వ యివ్వను.
- to the uttermost farthing గవ్వకు గవ్వక,పైసాకు పైస.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).