feeder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, he who eats తినేవాడు, మేసేటిది.

  • she is but a poorfeeder అది నిండాతినేటిది కాదు,అది సూక్ష్మభోజి.
  • the goat is a nice feeder మేక గరాగరికగా మేసేటిది.
  • the buffalo is a foul feeder యెనుము కన్న కశ్మలమను తినేటిది.
  • he who gives food ఆహారము పెట్టేవాడు,మేత వేసేవాడు,మేపే వాడు.
  • a horse knows his feeder గుర్రమునకు మేతవేసేవాణ్ని తెలుసును.
  • cattlefeeder పశువులనుమేపేవాడు.
  • a small steam that runs into a large one సన్న కాలువ,వరపు కాలవ, వాగు.
  • the river and its feeder s were dried up ఆ యేరున్నుఆ యేట్లోకి వచ్చే కాలవలున్ను వట్టిపోయి వుండినవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feeder&oldid=931373" నుండి వెలికితీశారు