fence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గరడి చేసుట, సాము చేసుట. క్రియ, విశేషణం, కాచుట,కాపాడుట, రక్షించుట, ఆవరణము వేసుట, కంచెచేసుట.

  • he fenced the garden in ఆ తోటకు కంచే వేసినాడు.

నామవాచకం, s, guard.

  • కాపు,రక్షణ భద్రము.
  • enclosure ఆవరణము,వెలుగుan iron fence యినపగ్రాది, కటకటాలు.
  • a stone fence విడిరాళ్లతో ఆవరణముగాపేర్చిన గోడ.
  • or sword play సాము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fence&oldid=931411" నుండి వెలికితీశారు