fertile

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, సత్తవుగల, సారవత్తైన, రసఖండమైన .

  • this land is fertile యిది సత్తువ గల భూమి, యిది కొవ్విన భూమి, కారముగల భూమి.
  • a fertile wit చమత్కారము.
  • this country is fertile in poets యీ దేశమందు కవీశ్వరులు విస్తారము.
  • this law is fertile in abuses యీ చట్ట ప్రకారముజరిగించడములో నిండా అన్యాయములు సంభవిస్తవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fertile&oldid=497634" నుండి వెలికితీశారు