fibre

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, పీచు (పీచు పదార్థం), నార, నరము , ఈనె.

  • fibre of cloth పోగు.
  • the fibre ofthe cocoanut టెంకాయ పీచు.
  • the fibre of this silk is very fine యీ పట్టునూలు మహా నాణ్యముగా వున్నది .
  • they soaked the hemp till the fibre Seperatedనారవీడే పర్యంతము జనుమును నానవేసినారు.
  • the fibres of the lotus తామరకింజల్కములు.
  • animal fibre నరము of a tamarind చింతపండు యొక్క పుట్లు.
  • net work in a palm tree జవట, జీబు, the fibres which hangfrom the banyan tree మర్రి వూడలు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fibre&oldid=449348" నుండి వెలికితీశారు