fine

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, అపరాధము.

  • they imposed a fine upon him వాడికి అపరాధమువేసినారు.
  • they made him pay a fine వాన్ని అపరాధము యిచ్చేటట్టు చేసినారు.
  • a fine for a trespass committed by cattle బందె.
  • a fine levied from those who steal ears of grain శరాణ.
  • the modus and fines పన్ను బందెలు.
  • in fine i.e.
  • finally తుదకు, కడకు,మెట్టుకు.

క్రియ, విశేషణం, (to refine) శుద్ధిచేసుట, పుటము వేసుట, అపరాధము వేసుట.

  • they fined him ten rupees.
  • వాడికి పదిరూపాయలు అపరాధము వేసినారు.
  • To Fine draw, v. a.
  • పోగులు తీసుట,రప్పుచేసుట.

విశేషణం, not coarse సన్నమైన, నాణ్యమైన, మంచి, దివ్యమైన, లక్షణమైన, శ్రేష్టమైన.

  • a fine diamond జాతివజ్రము.
  • that sand is veryfine ఆ యిసుక మహాసన్నముగా వున్నది.
  • he ground the razor to a fine edgeఆ కత్తిని వాడిగా పదునుపెట్టినాడు.
  • fine rice సన్న బియ్యము.
  • fine marbleశ్రేష్టమైన చలవరాయి.
  • fine cloth నాణ్యమైనగుడ్డ.
  • fine silver చొక్కపువెండి.
  • fine gold అపరంజి.
  • fine plaister సన్నగార.
  • fine spun thread సన్ననూలు.
  • మాలనూలు.
  • fine camphor మంచి కర్పూరము, మేలైన కర్పూరము.
  • a fine gentlemanరసజ్ఞుడు,రసికుడు, సరసుడు.
  • a fine lady సొగుసుకత్తె.
  • a fine girlఅందకత్తె.
  • the fine arts శిల్పి శాస్త్రము, చిత్ర శాస్త్రము.
  • fine grainedwood నాణ్యమైన కొయ్య.
  • Very fine ! భళీ, సరీ, దివ్యము, దొడ్డపని, యిదియెగతాళి మాట.

నామవాచకం, s, a sum exacted from teh receivers of certainprivileges (called in Hindi: nazrana,) నజరు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fine&oldid=461411" నుండి వెలికితీశారు