fixed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నియమించిన, నిశ్చయమైన, స్థిరమైన, స్థాయియైన, నిత్యమైన, నిలకడైన, చలనములేని.

  • the price is fixed వెల నియమించబడ్డది.
  • fixed opinionదృఢభావము, నిశ్చితభావము.
  • fixed hatred బద్ధవైరము.
  • his heart is fixed వాడి మనసు నిశ్చయముగా వున్నది.
  • fixed star చలనములేనినక్షత్రము, ధ్రువనక్షత్రము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fixed&oldid=931748" నుండి వెలికితీశారు