flaming

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, జ్వలించే, మండే, రగిలే.

  • in scarlet and gold ప్రకాశమానమైనa flaming description అతివర్ణనము.
  • a flaming professer of religion వీరభక్తుడు.
  • promises, పిచ్చివాగ్దత్తములు.
  • Flamingly, adv.
  • అతిశయించి, మిక్కిలి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flaming&oldid=931774" నుండి వెలికితీశారు